హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. లక్ష చెక్కు అందజేత

Advertisement

NRPT: గుండుమాల్ మండల కేంద్రానికి చెందిన మీదిగేరి గోపాల్రెడ్డికి సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.1 లక్ష మంజూరైంది. కొడంగల్‌లోని కాడ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు బద్రి రవి, సుధాకర్ రెడ్డి చెక్కును అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement