హైదరాబాద్: 28°C
వార్తలు

మార్రూర్ చెరువు మరమ్మతు పనులకు శంకుస్థాపన

Advertisement

NLG: నకిరేకల్ మండలం మార్రూర్ గ్రామంలో రూ. 32 లక్షల వ్యయంతో చేపడుతున్న చెరువు మరమ్మతు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ & నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Advertisement

Advertisement