హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: కోపంతో ఊగిపోయిన బాలయ్య

Advertisement

సినీ నటుడు బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా HYDలోని బసవతారకం ఆస్పత్రిలో జరిగిన ఫొటో సెషన్‌లో స్వల్ప తోపులాట జరిగింది. అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి లోనయ్యారు. 'వెనక్కి వెళ్లండి' అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోపానికి ఫ్యాన్స్ ఒకే వైపునకు వచ్చి లైన్‌లో నిలబడ్డారు. ఆ తర్వాత శాంతించిన బాలయ్య యధావిధిగా అభిమానులతో ఫొటోలు దిగారు.

Advertisement

Advertisement