హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలీసులతో రైతుల వాగ్వాదం'

Advertisement

NLG: చిట్యాల మండలం నేరడలో కాలువ పునరుద్ధరణ, బ్రిడ్జి సమస్యను విస్మరించి రైతులపై కేసులు నమోదు చేయడంపై బీజేపీ సీనియర్ నేత కాసోజు శంకరాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధిత రైతులు మూకుమ్మడిగా గురువారం పోలీస్ స్టేషన్‌కు వాగ్వాదానికి దిగారు.

Advertisement

Advertisement