NDL: బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి గురువారం నవ వధువులకు ఉచిత పెళ్లి కానుకలు అందజేశారు. తల్లిదండ్రులు బీసీ గుర్రెడ్డి, లక్ష్మమ్మ జ్ఞాపకార్థం 2022 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.4 వేల విలువైన చీర, షర్ట్, ప్యాంట్‌ను కానుకగా ఇస్తామన్నారు. కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గంలోని నవ వధువులు పెళ్లి కార్డుతో సంప్రదించాలన్నారు.
వార్తలు
నవవధువులకు ఉచిత పెళ్లి కానుక: బీసీ రాజారెడ్డి
Advertisement
Advertisement
Advertisement


