HNK: వైఎస్సార్ నగర్‌లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను తొలగించే ప్రయత్నాలు చేయవద్దని HNK జిల్లా BJP మాజీ అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. గురువారం స్థానిక నేతలతో కలిసి వైఎస్సార్ నగర్‌లో పర్యటించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికే ప్రాధాన్యం ఇవ్వాలని, లేకపోతే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
వార్తలు
VIDEO: పేద ప్రజలకు అన్యాయం చేయవద్దు: రావు పద్మ
Advertisement
Advertisement
Advertisement


