ఆసిఫాబాద్ జిల్లాలో రెండొవ దశ ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సమస్యలపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరు పత్రాల పంపిణీపై సూచనలు చేశారు.
వార్తలు
రెండొవ దశ ఇళ్ల ఎంపికపై సమీక్ష సమావేశం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


