హైదరాబాద్: 28°C
వార్తలు

కామధేను ప్రాజెక్టుపై మంత్రి ఆనం ఆగ్రహం

Advertisement

NLR: కొండాపురం మండలం చింతలదేవిలోని కామధేను ప్రాజెక్టులో బ్రీడింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నప్పటికీ, ప్రాజెక్టుకు అవసరమైన నీటి సౌకర్యం లేకుండా ఎలా కొనసాగిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ప్రశ్నించారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా కల్పించాల్సి ఉండగా, ఆ పనుల పురోగతిపై వివరాలు కోరారు.

Advertisement

Advertisement