హైదరాబాద్: 28°C
వార్తలు

పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించిన DMHO

Advertisement

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌‌సీ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై M.O డా.రాంబాయిని అడిగి ఆరా తీశారు. వర్షాకాలం నేపథ్యంలో అందించాల్సిన వైద్య సేవలపై పలు సూచనలు చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సిబ్బందితో చర్చించారు.

Advertisement

Advertisement