SS: నుకొండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గాలి మంజునాథ రెడ్డి తండ్రి గాలి రామకృష్ణ రెడ్డి గురువారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యకురాలు ఉషశ్రీ చరణ్ గొల్లపల్లి గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
వార్తలు
రామకృష్ణ రెడ్డి మృతికి నివాళులర్పించిన ఉషశ్రీ
Advertisement
Advertisement
Advertisement


