హైదరాబాద్: 28°C
వార్తలు

శానిటేషన్ సమస్యలతో ప్రజల ఇబ్బందులు

Advertisement

PLD: నరసరావుపేట పట్టణంలోని 32వ వార్డు మసీద్ సెంటర్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా శానిటేషన్, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు ఎక్కడికక్కడ మూసుకుపోవడంతో మురుగు నీరు సక్రమంగా వెళ్లక నిల్వ ఉంటోందని, వర్షాలు కురిసిన సమయంలో చెత్తాచెదారం కాలువల నుంచి బయటకు వచ్చి రోడ్లపై పేరుకుపోతుందని తెలిపారు. 

Advertisement

Advertisement