హైదరాబాద్: 28°C
వార్తలు

విజయవాడలో భారీ వర్షం.. నీటమునిగిన రోడ్లు

Advertisement

AP: విజయవాడలో నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. 10.2 సెం.మీ వర్షపాతానికి నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎనికేపాడు జాతీయ రహదారి పూర్తిగా జలమయమైంది. మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటు గుడివాడ బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా నీటమునిగింది.

Advertisement

Advertisement