హైదరాబాద్: 28°C
వార్తలు

పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

KRNL: ఉపాధి హామీపథకం కింద 2026-27ఆర్థిక సంవత్సరానికి పండ్ల, పూలతోటల పెంపకానికి సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తుగ్గలి APO రామకృష్ణ తెలిపారు. మామిడి,సపోటా, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు గులాబీ,మల్లె తోటల పెంపకానికి అవకాశం ఉందన్నారు. అర్హులైన రైతులకు మూడేళ్ల పాటు నిర్వహణ నిధులు అందజేస్తారని, సద్వినియోగం చేసుకోవాలన్నారు

Advertisement

Advertisement