కోనసీమ: నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం రాత్రి అమలాపురంలో డ్రోన్లు, 112 అత్యవసర సేవలు, ఈ- చలానా, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా, పెండింగ్ వారెంట్ల అమలు తదితర అంశాలపై చర్చించారు.
వార్తలు
'నేరాల నియంత్రణకు సాంకేతికత వినియోగించాలి'
Advertisement
Advertisement
Advertisement


