MNCL: తాండూర్ మండలం అచులాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇంటి గోడ కూలి ఎస్టీ కాలనీకి చెందిన సూత్రి (5) అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటికి వెళ్లగా ఇంట్లో చిన్నారి ఒంటరిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
క్రైమ్
ఇంటి గోడ కూలి చిన్నారి మృతి


