హైదరాబాద్: 28°C
వార్తలు

నల్గొండకు రానున్న కల్వకుంట్ల కవిత

NLG: రైతుల సమస్యలపై నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. బత్తాయి, నిమ్మ రైతుల పంట నష్టం, నష్టపోయిన రైతు కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు నకిరేకల్ ఇన్‌చార్జ్ మేడి నరేష్ తెలిపారు.