PLD: సత్తెనపల్లి పట్టణ రైల్వేస్టేషన్ రోడ్డులో బుధవారం సాయంత్రం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న వాహనాలు, ఆక్రమణలను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. స్టేషన్ పరిసరాల్లో వాహనాలను ఇష్టారాజ్యంగా నిలపవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
వార్తలు
రైల్వేస్టేషన్ రోడ్డులో స్పెషల్ డ్రైవ్


