NLR: ఏఎస్పేట సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నగరాఖాన్ సెంటర్ నుంచి దర్గా సెంటర్ వరకు నూతన లైన్ ఏర్పాటు కారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఉండదని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. పెద్ద అబ్బిపురం, తెల్లపాడు, జమ్మవరం ఫీడర్లలో RDSS పనుల వల్ల ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


