VZM: ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం ఉదయం కొత్తవలస మండలం గొల్లలపాలెంలో జలజీవన్ మిషన్ ద్వారా నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జామి మండలం తానవరం గ్రామంలో ఇంటింటికి ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


