హైదరాబాద్: 28°C
క్రైమ్

కిరాణా షాపు మాటున గంజాయి అమ్మకాలు

Advertisement

TG: గంజాయి ముఠా అక్రమ దందాను ఈగల్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. నీతూభాయ్ అనే మహిళ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలోనే ఆమెను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టినా.. జైలు నుంచి రాగానే మళ్లీ గంజాయి అమ్ముతోంది. ప్రతిరోజు రూ. 5-10 లక్షల వరకు గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు విచారణలో తేలింది. కిరాణా షాపు మాటున గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Advertisement