BPT: కంకటపాలెం రైల్వే గేటు నెంబర్ 253 వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం విధుల్లో భాగంగా కీమాన్ రైల్వే పట్టాలను తనిఖీ చేస్తుండగా దీనిని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
క్రైమ్
రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం గుర్తింపు


