వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో అనాటమీ విభాగానికి అవసరమైన మృతదేహాల కొరత ఆందోళన కలిగిస్తోంది. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ, శరీర నిర్మాణ శాస్త్ర అధ్యయనానికి కడావర్స్ కీలకమైనప్పటికీ ప్రస్తుతం కళాశాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కడావర్స్ సంఖ్య అవసరాలకు సరిపోవడం లేదని అధ్యాపకులు చెబుతున్నారు.
వార్తలు
కాకతీయ మెడికల్ కాలేజీలో కడావర్స్ కొరత


