AP: వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కర్నూలు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మంత్రి టీజీ భరత్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో 41ఏ నోటీసుల ఆధారంగా ఈ విచారణ జరిగింది. అనంతరం బైరెడ్డి మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, వాటిని నిరూపించడానికి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సరైన సమయంలో వాటిని బయటపెడతానని ఆయన సవాల్ విసిరారు.
వార్తలు
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని విచారించిన పోలీసులు


