MLG: జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు ప్రజల సహకారం అవసరమని SP సుధీర్ అన్నారు. మత్తు పదార్థాల కేసులో శిక్ష పొందిన నలుగురితో SP కార్యాలయంలో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణతో పాటు సానుకూల మార్పుకు ప్రోత్సాహం కల్పించారు. మత్తు పదార్థాల విక్రయదారుల గురించి సమాచారం అందించిన వారికి రూ.5,116 నగదు బహుమతి అందజేస్తామన్నారు.
వార్తలు
వారికి రూ.5,116 నగదు బహుమతి అందజేత: ఎస్పీ


