WNP: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం గోపాలపేట మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఐటిఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వంటి నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
'పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి'
Advertisement
Advertisement
Advertisement


