MDK: తూప్రాన్ రెవెన్యూ డివిజన్ అధికారిగా బావయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన జయ చంద్రారెడ్డి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న బావయ్యను తూప్రాన్ ఆర్డీవోగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
నూతన ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


