BPT: చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో, శక్తి టీమ్ ఇన్‌ఛార్జ్ ఎ.హరిబాబు, కే.సుబ్బారావు నేతృత్వంలో స్థానిక హైమా హాస్పిటల్ నందు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల ప్రాణాంతక రోగాలు వస్తాయని హాస్పిటల్ డాక్టర్ సుబ్బారావు తెలిపారు. డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనమవుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలిని సూచించారు.
వార్తలు
"శిరోరక్ష – ప్రాణరక్ష"పై అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


