హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు భద్రతపై "ఆరైవ్ అలైవ్ " సందేశంతో: DGP

Advertisement

SRD: ఫసల్వాదిలో రోడ్డు భద్రతపై "ఆరైవ్ అలైవ్ " సందేశంతో ప్రజలకు అవగాహన అవగాహన కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్ పాల్గొన్నారు. వాహనదారులు రోడ్డు ప్రమాదం జరగకుండా కార్‌లో సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పసల్వాది సర్పంచ్ హరి ప్రసాద్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement