హైదరాబాద్: 28°C
వార్తలు

స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే

VZM: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు రావూరి మల్లిఖార్జునరావు, గుడివాడ అర్జున్‌లను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, ప్రస్తుతం అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.