ASR: రైతులకు ముందుగా సమాచారం ఇచ్చి మాత్రమే భూముల రీ-సర్వే నిర్వహించాలని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనుషదేవి అధికారులకు సూచించారు. లేకుంటే హద్దులు మారే ప్రమాదం ఉందన్నారు. రాచపనుకుల గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొన్నారు. ప్రస్తుతం రీ-సర్వేలో సమస్యలున్నాయని పలువురు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.
వార్తలు
'రైతుల సమక్షంలోనే కొలతలు వేయాలి'


