హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీరాజా మృతిపట్ల్ కేటీఆర్ సంతాపం

TG: దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపట్ల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో కలిచివేసిందని 'X'లో సంతాపం తెలిపారు. భారతీయ సినిమాను వినూత్న మార్గంలో నడిపించిన మహోన్నత కళాకారుడు భారతీరాజా అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, సినీ పరిశ్రమకు చెందిన సహచరులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.