హైదరాబాద్: 28°C
వార్తలు

నర్సీపట్నంలో బిఎల్వోలకు శిక్షణ

AKP: నర్సీపట్నంలో SIR మీద బిఎల్వోలుకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు పలు సూచనలు అందజేశారు. 2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ విషయాలను వివరించారు. సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రోజెనీ, సెల్ఫ్ ప్రోజెనీ ఎలా చేయాలో పేర్కొన్నారు. ఆనాటి ఓటర్ లిస్టు బిఎల్వోలు, అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఉంటుందని పేర్కొన్నారు.