ADB: నార్నూర్ మండల కేంద్రంలో ప్రతి బుధవారం జరిగే వారపు సంతలో వ్యాపారులు శాశ్వత మార్కెట్ షెడ్లు లేక టెంట్ల కిందే కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు. దీనితో వేసవి, వర్షాకాలంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రానున్న వర్షాకాలంలో వ్యాపారానికి అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వ్యాపారస్థులు కోరారు.
వార్తలు
VIDEO: టెంట్ల కిందే సంత వ్యాపారం..!


