MLG: మేడారంలోని సమ్మక్క-సారక్క అమ్మవార్లను ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి కవ్వసి లక్మ బుధవారం దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ములుగు జిల్లావ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కల్యాణి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు నెరవెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
అమ్మవార్లను దర్శించుకున్న మాజీ మంత్రి


