SRCL: వేములవాడ పట్టణంలోని 11, 24 వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వార్డ్ కౌన్సిలర్‌లు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే


