WGL: వరంగల్ నగరంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను రాజకీయంగా వాడుకుంటూ అరాచకాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనంపై BJP జిల్లా అధ్యక్షుడు ఆగ్రహం


