హైదరాబాద్: 28°C
క్రైమ్

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

Advertisement

TG: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు కనిపించట్లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కుటుంబ కలహాలతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Advertisement