TG: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన క్యూనెట్ ముఠా గుట్టురట్టైంది. క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో 11 మంది మహిళలతో సహా 32 మందిని అరెస్టు చేశారు. వృద్దులు, మహిళలు లక్ష్యంగా ఈ మోసాలకు తెర దించినట్లు తెలుస్తోంది. ఇవాళ మ.12 గంటలకు సీపీ సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
క్రైమ్
క్యూనెట్ ముఠా గుట్టురట్టు
Advertisement
Advertisement
Advertisement


