హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత కృత్రిమ చేతుల శిబిరాలకు నమోదు ప్రారంభం

Advertisement

PLD: ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరాల పోస్టర్‌ను వికలాంగుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి PVJ రామారావు ఆవిష్కరించారు. గుంటూరు, విజయనగరం, అనంతపూర్‌లో శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శేషగిరిరావు తెలిపారు. శిబిరంలో పాల్గొనదలచిన వారు 8866306969 నంబర్‌కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement