KDP: ముద్దనూరులో ఆర్‌ఎంపీ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ కరిష్మా ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.శ్రీకాంత్, హెల్త్ ఆఫీసర్ ప్రసాద్ యాదవ్ తదితరులు పలు ఆస్పత్రులు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
వార్తలు
ప్రైవేట్ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


