హైదరాబాద్: 28°C
వార్తలు

యంగ్ ప్రొఫెషనల్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Advertisement

NTR:  విజయవాడలోని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)లో కాంట్రాక్ట్ పద్ధతిన యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. MBA/PG పూర్తి చేసి నాలుగేళ్ల అనుభవం ఉన్న అర్హులైన అభ్యర్థులు https://apsdpscareers.com/ వెబ్‌సైట్‌లో ఈ నెల 29లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని APSDPS సీఈవో పీయూష్ కుమార్ తెలిపారు.

Advertisement

Advertisement