హైదరాబాద్: 28°C
వార్తలు

వినతులను స్వీకరించన ఎమ్మెల్యే

Advertisement

VZM: ఎల్.కోట మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా మొత్తం 61 వినతులు రాగా... అందులో ప్రధానంగా పెన్షన్ల మంజూరు కోసం అత్యధికంగా 55 వినతులు అందాయన్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన వినతులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement