ప్రకాశం: పొదిలి మండల పోతవరం గ్రామంలోని ఎస్సీ కులస్తులకు చెందిన స్మశాన వాటికను ఎమ్మార్పీఎస్ నేతలు శుక్రవారం పరిశీలించారు. గతంలో ఈ స్థల వివాదం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు స్థానికులు కలెక్టర్‌ను కలిశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎమ్మార్పీఎస్ నాయకులు పరిశీలించి మరో మారు కలెక్టర్‌ను కలుస్తామన్నారు.
వార్తలు
స్మశాన వాటికను పరిశీలించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Advertisement
Advertisement
Advertisement


