ADB: సొనాల మండల పార్ది.కె పరిధిలోని గొల్లాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో టీబి విముక్త్ భారత్ లో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ చౌహన్ వినోద్ సింగ్ మాట్లాడుతూ.. వ్యాధి ఏదైనా నివారణ కీలకమని డాక్టర్ల సలహాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
వార్తలు
గొల్లపూర్‌లో ఆరోగ్య శిబిరం
Advertisement
Advertisement
Advertisement


