WNP: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఆదినారాయణ కూతురు మేఘన కొత్తకోట మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 468 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు శుక్రవారం కొత్తకోటలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన మేఘనను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అభినందించారు.
వార్తలు
మోడల్ స్కూల్ విద్యార్థినికి ఎమ్మెల్యే, కలెక్టర్ అభినందన
Advertisement
Advertisement
Advertisement


