KRNL: ఆదోనిలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో నవీన్ గారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు, బుక్స్, యూనిఫామ్, ఇతర ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతోందని వారు ఆరోపించారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
'పాఠశాలల ఫీజుల దోపిడిపై చర్యలు తీసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


