BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు చేయూత పెన్షన్ లబ్ధిదారుల సీబీఎస్ లైవ్ ఐడెంటిఫికేషన్ చేపట్టారు. దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ధృవీకరణ నిర్వహించారు. జూన్ 15లోపు గ్రామపంచాయతీ కార్యాలయంలో పెన్షన్ ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు.
వార్తలు
ఇంటికే వెళ్లి పెన్షన్ ధృవీకరణ
Advertisement
Advertisement
Advertisement


