పరగడుపున కొన్ని పదార్థాలు తింటే అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. చాలా మంది లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మ, నారింజ, స్వీట్స్ వంటివి తీసుకోరాదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, కారం, మసాల, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల గుండెల్లో మంటగా అనిపిస్తుంది.
ఆరోగ్యం
పరగడుపున ఇవి తింటున్నారా?
Advertisement
Advertisement
Advertisement


