హైదరాబాద్: 28°C
వార్తలు

మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

Advertisement

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి ఏపీ మోడల్ హైస్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 7, 8, 9 తరగతుల మిగులు సీట్లతో పాటు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటేనే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Advertisement