విశాఖలో డేటా సెంటర్ల కోసం ప్రభుత్వం దీర్ఘకాలిక విద్యుత్ ప్రసార ప్రణాళిక రూపొందించింది. AP ట్రాన్స్‌కో అంచనాల ప్రకారం.. ప్రస్తుతం 16 ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటి విద్యుత్ అవసరం 2037కి దాదాపు 15 గిగావాట్లకు చేరనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్‌లను ఏర్పాటు చేయనున్నారు.
వార్తలు
డేటా సెంటర్లకు విద్యుత్ ప్రణాళిక
Advertisement
Advertisement
Advertisement


